సలార్ రేట్లు భయపడుతున్న బయ్యర్లు!


ప్రభాస్ రాబోయే సలార్ సినిమాతో తప్పకుండా సక్సెస్ అందుకోవాలి అని సిద్ధమవుతున్నాడు. గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత టాక్ ఎలా ఉంటుంది అనే విషయం పక్కన పెడితే థియేట్రికల్ బిజినెస్ మాత్రం బయ్యర్లను ఈ సినిమా చాలా భయపెడుతున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో ఎప్పుడు లేనంత భారీ స్థాయిలో ప్రభాస్ సినిమాకు రేట్లు చెబుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్.కాంబినేషన్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రంలోనే సినిమా 150 కోట్లకు పైగానే బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రముఖ బడా నిర్మాతలే కలిసి ఈ సినిమాకులను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇక హోంబెల్ ఫిలిమ్స్ ప్రతీ ఏరియా హక్కులను విడివిడిగా అమ్మలని చూస్తోంది. కుదిరితే దిల్ రాజు, ఏషియన్ సినిమాస్ తో మాట్లాడుకొని వల్లే సొంతంగా విడుదల చేసుకోవాలని అనుకుంటున్నారు. మోస్ట్లీ అయితే థియేట్రికల్ గానే నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి స్ట్రాంగ్ ప్రాఫిట్స్ అందుకోవాలని చూస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post