పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో అంచనాల స్థాయి మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా అందులో పవన్ కళ్యాణ్ కనిపించిన విధానం ఫాన్స్ కు ఎక్కువగా కిక్ ఇస్తోంది. అసలే సాయి ధరమ్ తేజ్ విరూపక్ష సినిమాతో మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ చలాకీగా కనిపిస్తే ఫ్యాన్స్ చూడడానికి ఎంతగానో ఇష్టపడతారు . పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ తో ఎప్పుడు చూడలేదు. భీమ్లా నాయక్ లో హై వోల్టేజ్ తో కనిపించినప్పటికీ కూడా ఈ తరహా సరదా పాత్రను మాత్రం చూడలేదు. ఇక ఇప్పుడు టైం గాడ్ గా బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా చమత్కారంగా కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమాకు ఆ బూస్ట్ గట్టిగానే కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి అతనికి కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే బ్రో సినిమా ట్రైలర్ తో ఇప్పుడు అంచనాల స్థాయి పెరిగిపోయింది. సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ చలాకీగా కనిపిస్తే ఫ్యాన్స్ చూడడానికి ఎంతగానో ఇష్టపడతారు . పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ తో ఎప్పుడు చూడలేదు. భీమ్లా నాయక్ లో హై వోల్టేజ్ తో కనిపించినప్పటికీ కూడా ఈ తరహా సరదా పాత్రను మాత్రం చూడలేదు. ఇక ఇప్పుడు టైం గాడ్ గా బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా చమత్కారంగా కనిపించబోతున్నాడు.
దానికి తోడు ఆ పాత్ర వెనుక ఒక మంచి సందేశం కూడా ఉండబోతోంది. అన్ని విధాలుగా కూడా ఈ సినిమా ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. వింటేజ్ లుక్ తో పవన్ కళ్యాణ్ స్టైల్ కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక అలాంటి పవన్ ను సినిమా మొత్తంలో చూస్తాము అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తానికి పాజిటివ్ బజ్ తో బ్రో సినిమా ఈనెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు అవుతాయో చూడాలి.
Follow
Follow
Post a Comment