నందమూరి బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ షో ద్వారా ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సీజన్ కు ఆయన ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకున్నారు. ఇక రెండవ సీజన్ అంతకుమించి అనేలా సక్సెస్ అవుతూ ఉండడంతో ఇప్పుడు ఆయన రేంజ్ మరింత పెరిగిపోయింది. ఈ సీజన్ కు మొత్తం కూడా ఆయన దాదాపు 15 నుంచి 20 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అయితే బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం నందమూరి బాలకృష్ణను తీసుకువస్తే బాగుంటుంది అని నిర్వాహకులు ఒక ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆహా అన్ స్టాపబుల్ షో అలాగే బిగ్ బాస్ షో కు చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి రెమ్యునరేషన్ కూడా ఊహలకందని రేంజ్ లో పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. తప్పకుండా బాలయ్య బాబు ఒక్క సీజన్ కు 20 కోట్ల కంటే ఎక్కువగానే డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఆయన అనవసరంగా ఈ కాంట్రవర్సీ షో ఎందుకు అనుకొని హ్యాపీగా అన్ స్టాపబుల్ షో చేసుకుంటే బెటర్ అని ఆలోచనకు వస్తే మాత్రం బిగ్ బాస్ షో చేయకపోవచ్చు. మరి ఇంకాస్త ఎక్కువ రెమ్యునరేషన్ తో నిర్వాహకులు ఆయనను టెంప్ట్ చేస్తారో లేదో చూడాలి.
Follow

Post a Comment