అల్లరి నరేష్ నాంది సినిమా నుంచి తన స్టైల్ మొత్తం మార్చేశాడు. రెగ్యులర్ కామెడీ సినిమాలను తగ్గించి సరికొత్త పాయింట్స్ తో జనాలను ఆకట్టుకోవాలి అనుకుంటున్నాడు. ఒకప్పుడు సుడిగాడు సినిమా 30 కోట్ల మార్కెట్ రేంజ్ ను అందుకున్న నరేష్ ఇప్పుడు 5 కోట్లు అందుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నాడు.
ఇక నాంది సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెవడంతో మళ్ళీ అదే ఫార్మాట్ లో ఒక ఎలక్షన్ కు సంబంధించిన పాయింట్ తో వస్తున్నాడు. ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 500 కు పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఇక మొత్తంగా 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. అంటే సినిమా 4.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క.
Follow
Post a Comment