నందమూరి బాలకృష్ణ వైయస్ జగన్ కలుసుకున్న సందర్భాలు పెద్దగా లేవు. అయితే యుక్త వయసులో జగన్ నందమూరి బాలయ్య అభిమానిగా కూడా ఉన్నట్లుగా పేపర్ కటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక అనుకోని విధంగా మొదటిసారి బాలయ్య ఎదురుగా జగన్ కనిపించారు.
ఇక కృష్ణకు నివాళులర్పించేందుకు వైయస్ జగన్ వచ్చారు. అప్పుడే నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. అయితే ముందుగా వైయస్ జగన్ మహేష్ బాబుతో కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా మహేష్ బాబు వెనకాల బాలయ్య బాబు కూడా ఉన్నారు. ఇక జగన్ అందరికీ నమస్కారం పెడుతూ బాలయ్య బాబుకు కూడా నమస్కారం పెట్టగా బాలయ్య బాబు నవ్వుతూ తల ఊపేశారు. ఇక వీరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది.
Follow
Post a Comment