వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ మూవీ అవతార్ 2 డిసెంబర్ 16న న విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నెవ్వర్ బిఫోర్ అనేలా 160 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. ఇక ఈ సినిమా టికెట్ల రేట్లు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. కొన్ని ఏరియాల్లో మిడిల్ క్లాస్ కు చెందిన ఫ్యామిలీస్ వెళ్ళాలి అంటే కష్టమే అని చెప్పవచ్చు.
ఇండియాలో అత్యధికంగా అవతార్ 2 టిక్కెట్ రేట్ బెంగుళూరులో రూ.1450 రూపాయలు. ఐమ్యాక్స్ 3D ఫార్మాట్ లో ఈ సినిమాను చూడవచ్చు.
హైదరాబాద్: రూ.350 - ఫార్మాట్: 4DX 3D
వైజాగ్: రూ.210 లేదా 250 - ఫార్మాట్: 3D
పూణే: 1200 - ఫార్మాట్: 4DX 3D
ఢిల్లీ: 1000 - ఫార్మాట్: IMAX 3D
ముంబై: 970 - ఫార్మాట్: 4DX 3D
కోల్‌కత్తా: 770 - ఫార్మాట్: IMAX 3D
అహ్మదాబాద్: 750 - ఫార్మాట్: 4DX 3D
ఇండోర్: 700 - ఫార్మాట్: 4DX 3D
చండీగఢ్: 450-ఫార్మాట్: 4DX 3D
Follow
Post a Comment