నందమూరి బాలకృష్ణ ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ లోకి పవన్ కళ్యాణ్ కూడా ఒక గెస్ట్ గా రాబోతున్నట్లు ఇటీవల అనేక రకాల వార్తలో అయితే వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ ను ఎప్పుడు వస్తావు అని షో లోనే ఫోన్ చేసి అడిగిన బాలయ్య ఎవరితో రావాలో తెలుసుగా అని కూడా ప్రశ్నించడంతో అతని అత్యంత సన్నిహితుడు పవన్ రావచ్చు అని మరొక క్లారిటీ అయితే వచ్చింది.
అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు వస్తారు అనే విషయంలో మాత్రం మరొక టాక్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ వస్తే అన్ స్టాపబుల్ షో రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. కాబట్టి ఆఖరి ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లను పిలవాలి అని అల్లుఅరవింద్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈసారి వెంకటేష్ ప్రభాస్ కూడా వస్తారని అంటున్నారు. కానీ ఇంకా ఆ విషయంలో అయితే సరైన క్లారిటీ అయితే రాలేదు.
Follow
Rajakeeyam.kosam.naduputhunnara.eshoni.maajagannala.prajlaki.upayegepanulu.cheyandi
ReplyDeletePost a Comment