జాతి రత్నాలు సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న KV అనుదీప్ ఆ తర్వాత వెంటనే తమిళ హీరో శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకేసారి తమిళ్ తెలుగులో విడుదల చేయబోతున్నారు. అయితే సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే అనుదీప్ మరో సినిమా చేయడానికి కమిట్మెంట్ అయితే ఇచ్చాడు.
ఇక వెంకటేష్ తోనే సినిమా చేయాలి అని నాగ్ అశ్విన్ మరొక కథ అనుకున్నాడు. చాలా రోజులుగా దాని గురించే చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్ గా మొత్తానికి వెంకీ డైరెక్టర్ పై నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ఆ సినిమా రిలీజ్ ఉండవచ్చని టాక్. మరి ఆ సినిమాతో అనుదీప్ ఎలాంటి విజయాన్ని అనుకుంటాడో చూడాలి. ఆ లోపు వెంకీ సల్మాన్ ఖాన్ రాబోయే సినిమా కభీ ఈద్ కభీ దివాలి షూటింగ్ ఫినిష్ చేయనున్నాడు
Follow
Post a Comment