టాలీవుడ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకొని అనంతరం బాహుబలితో ప్రపంచస్థాయిలో క్రేజ్ అందుకొని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం ఇండియాలో ఏ స్టార్ హీరో కూడా ప్రభాస్ రేంజ్ లో పవర్ఫుల్ సినిమాలను లైన్ లో పెట్టలేదు. ఇక రెమ్యునరేషన్ అయితే 150కోట్ల వరకు వెళ్లింది.
ఇక రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ప్రభాస్ అసలు సడన్ గా ఈ లవ్ స్టొరీ చేయడానికి కారణం ఏమిటని అడుగగా.. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తే ఫ్యాన్స్ కు కూడా బోర్ కొట్టేస్తుంది. వాళ్లకు అలా నచ్చదు. అందుకే ప్రతీ రెండు మూడు యాక్షన్ సినిమాల అనంతరం ఒక డిఫరెంట్ స్టోరీని ట్రై చేయాలని అనుకుంటున్నట్లు ప్రభాస్ వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment