శింబుతో ధనుష్ మాజీ భార్య..?


పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవల తన భర్త, స్టార్ హీరో ధనుష్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వార్త సౌత్ ఇండస్ట్రీలో అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే ఇప్పుడు, ఐశ్వర్య మళ్లీ తన పాత ఫార్మాట్ లోకి రావాలని అనుకుంటోంది.

మళ్ళీ తను డైరెక్షన్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. స్టార్ హీరో శింబుతో ఐశ్వర్య ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనేది తాజా సమాచారం. రీసెంట్‌గా మానాడు సినిమాతో మళ్లీ స్ట్రాంగ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన శింబు త్వరలోనే మరో కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయనున్నాడు. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో మోస్ట్ రొమాంటిక్ ప్లే బాయ్ గా క్రేజ్ అందుకున్న శింబుతో ఐశ్వర్య సినిమా చేయనున్నట్లు టాక్ రావడంతో ఒక్కసారిగా న్యూస్ సౌత్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment

Previous Post Next Post