శాండిల్ వూడ్ స్టార్ యష్ KGF చాప్టర్ 2 సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత ఏడాది నుంచి RRR తరహాలోనే వాయిదా పడుతున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ పాన్ ఇండియా సినిమాకు ఏప్రిల్ నెలలోనే మూడు ఇండస్ట్రీ నుంచి గట్టి పోటీ ఎదురవ్వనుంది.
ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ గ్యాప్ లోనే RRR సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక తమిళంలో విజయ్ బీస్ట్, కమల్ హాసన్ విక్రమ్ రానున్నాయి. ఇక హిందీలో కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా ఏప్రిల్ లోనే రానుంది. ఈ మూడు ఇండస్ట్రీలో క్లాష్ అయితే గట్టిగానే ఉంటుంది. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్ లో యష్ KGF 2 ఏ విదంగా నిలదొక్కుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment