బ్లాక్ బికినీలో శ్రీదేవి కూతురు హాట్ షో!


శ్రీదేవి కుమార్తె, యువ నటి జాన్వీ కపూర్ గ్లామర్ ప్రజెంటేషన్ లో రోజురోజుకు లిమిట్స్ దాటేస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించే ఈ బ్యూటీ ఇటీవల మరోసారి బికినీలో షాక్ ఇచ్చింది. జాన్వీ కపూర్ షూటింగ్స్ లేని సమయంలో తన స్నేహితుల గ్యాంగ్‌తో సెలవులు గడపడానికి చాలా ఇష్టపడుతుంది. ఇక ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో నిత్యం ఏదో ఒక ఫొటోను పోస్ట్ చేస్తుంది.

ఇక ఇటీవల ఆమె వెకేషన్ నుండి కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. జాన్వీ కపూర్ నలుపు రంగు బికినీలో మైండ్ బ్లోయింగ్ అనేలా స్టిల్ ఇచ్చింది.  అందమైన పూల్‌సైడ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఈ యువ అందం ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ధోస్థానా 2 , అలాగే మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా మారిపోయింది. అలాగే తెలుగులో కూడా అవకాశాలు అందుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post