మలయాళీ నటి సంయుక్త మీనన్ పవన్ కళ్యాణ్, రానాల భీమ్లా నాయక్ తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ హై యాక్షన్ థ్రిల్లర్‌లో ఆమె రానా భార్యగా నటించింది. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విడుదల కాకముందే సంయుక్త మరో మంచి ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.
మహేష్ బాబు, త్రివిక్రమ్ యొక్క SSMB28 లో రెండవ హీరోయిన్ గా ప్రధాన పాత్ర కోసం సంయుక్తను సెలెక్ట్ చేసుకునే ఆలోచబలో ఉన్నారట. త్రివిక్రమ్ సంయుక్తను SSMB28 కోసం ఎంపిక చేయడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. మేయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు గతంలో ఒక హింట్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ మరో ప్రకటన రానుంది.
Follow @TBO_Updates
Post a Comment