దృశ్యం చిన్నారి.. గ్లామర్ తో షాక్ ఇచ్చిందిగా!


వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో దృశ్యం ఒకటి. ఆ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా మలయాళ నటి ఎస్తేర్ అనిల్ నటించింది. మొదటి భాగం వచ్చినప్పుడు ఆమె చాలా చిన్నమ్మాయి.  ఇప్పుడు, ఆమెకు 20 ఏళ్ళు. ఇక సీక్వెల్‌లో కాలేజీకి వెళ్లే అమ్మాయిగా నటించింది.  అయితే ఎస్తేర్ గ్లామర్ విషయంలో కూడా ప్రస్తుతం ట్రెండ్ ను ఫాలో అవుతోంది.

రోజురోజుకు ఆమె గ్లామర్ డోస్ ను అమాంతంగా పెంచేస్తోంది. ఇటీవల నీలి రంగు డ్రెస్ లో అమ్మడు ఇచ్చిన గ్లామర్ ట్రీట్ అంతా ఇంతా కాదు. ఇక చిట్టి పొట్టి డ్రెస్ లలో కూడా కెమెరాలకు  స్టిల్స్ ఇస్తూ షాక్ ఇస్తుంది. ఇక ఆమెను చూస్తే నిజంగా దృశ్యం సినిమాలో కనిపించిన ఆ అమ్మాయేనే అంటే ఎవరు నమ్మారెమో. అంతలా ఎస్తేర్ అనిల్ గ్లామర్ తో మైమరిపిస్తోంది. ఇక హీరోయిన్ కూడా అడుగులు వేసేందుకు  ఎస్తేర్ అనిల్ ప్రయత్నాలు బాగానే చేస్తోంది. మరి ఆమెకు ఎలాంటి ఛాన్స్యూ వస్తాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post