పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరో. ఎలాంటి సినిమా చేసినా కూడా రెమ్యునరేషన్ 100కోట్లకు పైగానే ఉంటోంది. ఇక ఇటీవల ఈ స్టార్ హీరో హైదరాబాద్ లోని నానాక్ రామ్ గుడాలో రెండు ఎకరాల స్థలాన్ని కొన్నట్లు సమాచారం. అందుకోసం దాదాపు 120కోట్లు ఖర్చు చేశాడట.
అయితే ఆ స్థలంలో ప్రభాడ్ తన డ్రీమ్ విల్లాను నిర్మించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకోసం ప్రభాస్ మరో 80కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబైలో సొంతంగా ఒక బంగ్లా కొనుగోలు చేసిన డార్లింగ్ ఇప్పుడు రాబోయే సినిమాలకు 150కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ ఉండడంతో మరొక డ్రీమ్ హౌస్ ను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment