మొత్తానికి నాగచైతన్య - సమంత ఇద్దరు కూడా విడాకులు తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. నాలుగేళ్ళ వారి దాంపత్య జీవితానికి ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఈ వార్త ఒక విధంగా అబద్దమని అందరూ అనుకున్నారు.
కానీ ఫైనల్ గా సమంత నాగచైతన్య ఇద్దరు కూడా విడిపోతున్నట్లు చెప్పడంతో అభిమానులను అసంతృప్తికి గురి చేసింది. అయితే ఈ విషయం గురించి చెప్పాలని సమంత గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతోందట. అసలైతే 5వ యానివర్సరీ డే సందర్భంగా ఈ నెల 6న అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని అనుకున్నారు. కానీ సమంత ఆ రోజు వద్దని చెప్పి తొందర పెట్టిందట. ఇక విడాకులు తీసుకోవటానికి గల కారణం ఏమై ఉంటుందనేది విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
Follow @TBO_Updates
Post a Comment