సమంత అక్కినేని నాగచైతన్య మధ్య దూరం పెరిగినట్లు మరోసారి టాక్ వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ సినిమా విజయోత్సవ సందర్భంగా నాగ చైతన్య కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ ఇచ్చాడు. అంతే కాకుండా ఈ వేడుకలో అమీర్ ఖాన్ కూడా హాజరయ్యాడు ఈ సక్సెస్ పార్టీలో సమంత అక్కినేని కనిపించకపోవడం చర్చనీయంశమవుతోంది.
ఇప్పటికే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనేక రకాల రూమర్స్ అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ గురిచేస్తున్నాయి. రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఇప్పటివరకు ఆ విషయంపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సమంత నాగ చైతన్య కూడా ఓ ఫ్రేమ్ లో కనిపించి చాలా రోజులు అవుతుంది. ఒక్క ఫోటో తో సమాధానం ఇస్తే సరిపోతుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు డిస్టెన్స్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment