Love Story.. All Set to Create New Records!


శేఖర్ కమ్ముల - నాగ చతన్య - సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న  సినిమా లవ్ స్టోరీ పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, యువ హీరో నాగచైతన్య ఈ సినిమాలో తెలంగాణ కుర్రాడిగా మొదటిసారి కనిపించబోతున్నాడు ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ గట్టిగానే ఉంటాయని అర్థమవుతోంది ఇప్పటికే ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్స్ తో కొన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఇక ఈ ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం మాత్రం పక్కా అని తెలుస్తోంది ఇప్పటివరకు సెకండ్ వెవ్ అనంతరం సిటీ మార్ సినిమాని అత్యధిక వసూళ్లను అందుకొగ ఇక ఇప్పుడు మాత్రం ఇండియా మొత్తంలో లవ్స్టోరీ అంతకుమించి అందుకోవడం ఖాయమని అర్థమవుతోంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 33 కోట్ల బిజినెస్ తో మార్కెట్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ లో కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి అక్కడ కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది.


Post a Comment

Previous Post Next Post