The Family Man 2: Actors Remuneration list!


ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. సీజన్ 1 తోనే మంచి క్రేజ్ అందుకున్న ఆ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ తో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇందులో నటించిన వారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే సీజన్ 2లో నటించిన వారి మొత్తం సాలరీ లిస్ట్ ఈ విధంగా ఉంది. 

మనోజ్ బాజ్‌పాయ్ (శ్రీకాంత్ తివారి) - 9 నుండి 10 కోట్లు
 సమంత (రాజలక్ష్మి చంద్రన్) - 3 నుంచి 4 కోట్లు
 ప్రియమణి (సుచిత్రా తివారి) - 80 లక్షలు
 షరీబ్ హష్మి ( జెకే తల్పడే)  - 65 లక్షలు
 దర్శన్ కుమార్ (మేజర్ సమీర్) - 1 కోట్లు
 ఆశ్లేషా ఠాకూర్ (ద్రితి తివారి) - 50లక్షలు
 శరద్ కేల్కర్ (అరవింద్) - 1.6కోట్లు
 సన్నీ హిందూజా (మిలింద్) - 60 లక్షలు

Post a Comment

Previous Post Next Post