టాప్ 10లో మహేష్ వారసుడు!


సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఏ రేంజ్ లో అయితే క్రేజ్ ఉందొ అదే తరహాలో ఆయన వారసుడు గౌతమ్ కు కూడా అదే తరహాలో క్రేజ్ అందుతోంది. సోషల్ మీడియాలో గౌతమ్ లేకపోయినప్పటికీ అతని ఫొటో ఒక్కటీ లీక్ అయినా కూడా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక 14ఏళ్ళకే గౌతమ్ మహేష్ బాబు ఫ్యామిలీ గర్వపడేలా ఒక ఘనతను సాధించినట్లు తెలిసింది. 

ఆ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా వీడియో పోస్ట్ చేస్తూ వివరణ ఇచ్చారు. తెలంగాణ లో తన ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి బెస్ట్ స్విమ్మర్స్ లలో గౌతమ్ 8వ స్థానంలో ఉన్నాడట. గౌతమ్ కు చిన్నప్పటి నుంచి కూడా స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమని దాన్నే అతను ఒక ప్రొఫెషినల్ లాగా కొనసాగిస్తున్నట్లుగా నమ్రత పేర్కోన్నారు. ఇక గౌతమ్ నట వారసుడిగా కూడా ఎంట్రీ ఇస్తాడాని '1 నేనొక్కడినే సినిమాతోనే క్లారిటీ వచ్చేసింది. మరి హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post