Boxoffice targets for Sashi, Mosagallu, Chavi kabhuru Challahs movies!!


టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ సినిమాల మధ్య పోటీ మొదలు కాబోతోంది. ఈ శుక్రవారం చావు కబురు చల్లగా, మోసగాళ్ళు, శశి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలు మూడు కూడా విభిన్నమైన కథలతో తెరకెక్కినవి. ఆది శశి సినిమా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా రాబోతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్  3.5కోట్లు.

ఇక మోసగాళ్ళు సినిమా బిగ్గెస్ట్ మనీ స్కామ్ ఆధారంగా రాబోతోంది. ఈ సినిమా టార్గెట్ చాలా పెద్దది. 20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. మరి పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెస్తుందో లేదో చూడాలి. ఇక యువ హీరో కార్తికేయ నుంచి రాబోతున్న చావు కబురు చల్లగా సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 13కోట్ల వరకు వసూళ్లు అందుకుంటేనే లాభాల్లోకి వచ్చినట్లు. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా పెట్టిన పెట్టుబడులకు అత్యదిక లాభాలను అందిస్తాయో చూడాలి.



Post a Comment

Previous Post Next Post