2021 Report.. 80 Movies.. only 8 Hits!!


లాక్ డౌన్ అనంతరం దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మొదటి బాక్సాఫీస్ హిట్ పడింది టాలీవుడ్ లోనే. క్రాక్ సినిమాతో అసలైన బాక్సాఫీస్ జోరు మొదలైంది. 2021 ఫస్ట్ హాఫ్ లో ఇప్పటికే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. మొత్తం 80 కి పైగా సినిమాలు వస్తే 8 సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ హిట్ అందుకున్నాయి.

హిట్టయిన సినిమాలు
  •  క్రాక్ - డబుల్ బ్లాక్ బస్టర్
  •  రెడ్ - హిట్
  •  మాస్టర్ తెలుగు - హిట్
  •  30రోజుల్లో ప్రేమించడం ఎలా - హిట్
  •  నాంది - బ్లాక్ బస్టర్
  •  ఉప్పెన - ట్రిపుల్ బ్లాక్ బస్టర్
  •  జాంబీ రెడ్డి - సూపర్ హిట్
  •  జాతిరత్నలు - ట్రిపుల్ బ్లాక్ బస్టర్
  •  రంగ్ దే - మరో 9కోట్లు తెస్తే హిట్టు

 ప్లాప్ సినిమాలు:
  •  బంగారు బుల్లోడు
  •  అల్లుడు అదుర్స్
  •  చిత్తక్కోట్టుడు 2
  •  పొగరు
  •  చక్ర
  •  చెక్
  •  అక్షర
  •  కపటధారి
  •  మోసగాళ్ళు
  •  శశి
  •  చావు కబురు చల్లగా
  •  శ్రీకారం
  •  గాలీ సంపత్
  •  అరణ్య

ఏవరేజ్:
  • ఎ1 ఎక్స్‌ప్రెస్ 


Post a Comment

Previous Post Next Post